డ్రైవరు నైపుణ్యము వలన ప్రయాణీకుడి సుఖము మరియు భద్రము రెండూ పెరిగి తద్వారా ప్రయాణీకుడి వృత్తి ఆదాయము పెరిగే అవకాశము కలిగి డ్రైవర్ ఆదాయము పెరుగగలదు. 2).ప్లంబర్ నైపుణ్యము వలన నీటి ప్రవాహ వేగము నియంత్రణలో ఉండి నీటి వాడకముదారు ఎక్కువ నీటిని తక్కువ ఖర్చుతో పొందగలగటము వలన నీటి వాడకముదారు వృత్తి ఆదాయము పెరిగే అవకాశము కలిగి తద్వారా ప్లంబర్ ఆదాయము పెరుగగలదు. డ్రైవర్ రాముడు అనగా ప్లంబర్ రాముడు అని భావించాలి-భావించవచ్చు-ఎందుకు భావించరాదు? ఓ పోలీసన్నా ! ఓ వైద్యుడా ! వృత్తి లేకుండా వ్యక్తి(బుద్ధి) మరియు సమాజము(జ్ణానము) అర్ధరహితము కదా !

       డ్రైవర్ నైపుణ్యముగా మరియు ప్లంబర్ నైపుణ్యముగా ఉంటే సగటు వ్యక్తిగత ఆదాయము పెరిగి ప్రభుత్వ ఆదాయము పెరుగుతుంది .  
       BASIC PROFESSIONAL SKILLS ARE DRIVER SKILLS AND PLUMBER SKILLS.
    

Comments

Popular posts from this blog

Future is bright for all.