ఎన్టిఆర్ పెడుతున్న కండిషన్స్ || NTR's Conditions
తప్పేముంది? అతని సినిమా అతని ఇష్టం.
సినిమా అనేది ఆ రంగములోని వారికి హీరో ఇమేజి-రేంజి ప్రకారము చేసే ఫక్తు వ్యాపారము మాత్రమే.
ఇక ప్రేక్షకుల కోరిక గురించి మాటలాడవలసి వస్తే అది ఇతమిద్ధముగా ఇదీ అని చెప్పలేము.
-------------------------------------------------
ప్రేక్షకుల కోరికకు అంతేమీ ఉండదు.
CAN HERO 'AUDIENCE FANS' GIVE PERSONAL GUARANTEE TO CINEMA PROFIT AGAINST LOSS?
-------------------------------------------------
సినిమా మరియు పుస్తక ప్రచురణ అనేది అత్మ జ్ణానము(తనకు తాను ఎంత ఉపయోగపడుతున్నాడో "అందరి ఇతరులకు" అంతే ఉపయోగపడవలసిన
కార్యకలాపము) కాదు.
సినిమా అనేది నిజముగానే సిని'మాయ'.సినిమా రంగమువారికి ఒక రకమైన బుద్ధి విచక్షణ ఉంటే సినిమా ప్రేక్షకులకు ఇంకొకరకమైన బుద్ధి విచక్షణ ఉంటుంది.
మాయ లో అది సహజము.
Comments