మాట(ఆలోచన) 'చివరి'లో వినయ ధోరణి ఉంటే దరిద్రము(మానసిక రోగములు) - మొండి రోగాలు కొని తెచ్చ్చుకున్నట్లే అని వైద్య రంగములోని వారు మరియు న్యాయరంగములోని వారు గ్రహించాలి. తన నామ సహిత నిర్దిష్ట మాట(ఆలోచన) ల సమూహమే (6000 వృత్తి భావనలలో ఏదైనా రెండు భావనల) మనిషి(వ్యక్తి) రూపముగా పుట్టుక జరుగుతుంది అని అంత్రోపాలజీ చెపుతుంది. ఆంత్రోపాలజీ(భౌతికత),సోషియాలజీ(ఆధ్యాత్మికత) మరియు హ్యూమను సైకాలజీ(బుద్ధి) మూడింటిలో ఒకదాని కొకటి మధ్య తేడా అయిన 0.001% తెలుసుకుని మాట(ఆలోచన) 'చివరి' లో ఎగవేత(అడ్డముతో కూడిన వక్రత) ధోరణి కలిగి ఉంటే రోగాలు-దరిద్రము(మానసిక రోగము) రావు. సింపుల్. WORD IF CROSS-MINDED AND CURVED-FEELING AT ITS END GIVES POSITIVE SENSE. దాని వలన మాట (ఆలోచన) మాటలాడుతున్నప్పుడు మాట(ఆలొచన) మాటలాడుతున్నట్లు గుర్తుంటుంది. ప్రతి ఒక్కరూ సమాజములోని 360 డిగ్రీలలో ఉన్న 6000 వృత్తి భావనలలో తమదైన రెండు(వృత్తి-ప్రవృత్తి) భావ వ్యక్టీకరణలను దాటి బయటకు వెళ్ళి అవినీతిగా-అజ్ణానముగా మాటలాడకుండా ఉంటే నేను నా బ్లాగ్ పోస్టుల(మంచి ఫీలింగ్ కలిగిన నా ప్రకటన మరియు ఆదేశముల) రచన ద్వారా ఆ 6000 వృత్తి భావ వ్యక్తీకరణల సామాజిక వర్గాల మధ్య మంచి గుణ(తెలుపు రంగు)-శీల(లవణ రుచి) - హృదయము(గాలి-నీరు) లను, సమానత్వము(శాంతి) మరియు మోక్షము(ఇహముతో కూడిన పరము)ను అందించే సునిశిత గురుతర భాద్యత ను పూర్తి చేసి ఇహ లోకము విడిచి అంతిమముగా పర(నా)లోకము చేరుకుంటాను. త్రాగుబోతులను గురించి మాటలాడుకోవడము త్రాగుబోతుతనము కాదా !. తమ వృత్తి(చేతితో చేసేది) - ప్రవృత్తి(మానసికతతో నోటి ద్వారా) ని వదిలి గుడిలో పూజలు-వ్రతాలు-యజ్ణాలు చేయడము మానసిక బలహీనత(దరిద్రము)(రోగము) కాదా ! 50:50 సమస్యను ఆశావాదముగా విమర్శ చేయమంటే బూతులు(నీయమ్మ-నీ యాలి) మాటలాడటము మానసిక ఎదుగుదల లోపము కాదా ! అని నేను హిందూ స్వామిజీలను-బాబాలను,పోలీసులను మరియు యాచకులను ఇందుమూలముగా సూటిగా ప్రశ్న వేస్తున్నాను.నా ఈ బ్లాగ్ పోస్టు క్రింద కామెంట్ టాబ్ లో తమ నామ సహిత సంతృప్తి కరమైన సమాధానము ఇవ్వగలరు. ప్రజాస్వామ్య స్వేచ్చ అంటే తన మాట(ఆలోచన)ను తనది అవునా కాదా అని రెండు సార్లు ఆలోచన(మాట) చేయడము అని గ్రహించాలి . సామాజిక(జ్ణాన) భాద్యతారాహిత్యముతో తనది కాని మాట(కుట్రపూరిత ఆలోచన)లను మాటలాడటము మరియు తన మాటలను అడిగితే మాటలాడకపోవడము కాదు. ప్రతి రోగముకు మందు అనేది తిరిగి ఆ రోగమును ఆ రోగిపై వాడటములో ఉంది. కనుక ఇకనైనా త్రాగుబోతులతో మన బుద్ధి విచక్షణ విడిచి త్రాగుబోతుతనముగా మాటలాడి మానసిక హింస పెడదాము. ఇకనైనా తమ వృత్తి(ఉపయోగకరమైన చేయి)- ప్రవృత్తి(మంచి సంస్కృతి ఉన్న నోరు)ని వదిలి పూజలు-వ్రతాలు-యజ్ణాలు చేసే వారితో నిరుపయోగకరముగా మన వృత్తు-ప్రవృత్తులను వ్యతిరేక దిశలో వాడి భౌతిక సహాయ నిరాకరణ చేద్దాము.. ఇకనైనా 50:50 సమస్యపై ఆశావాద విమర్శ చేయకుండా బూతులు మాటలాడేవారితో బూతులు మాటలాడి మానసిక హింస పెడదాము.
మూర్ఖ రివిజనిస్టులారా! మూర్ఖ అరాచక వాదులారా!
మీకు నా మాట (ఆలోచన) ఒక్కటే.
---------------------------------------
మీ ప్రతి మాట(ఆలోచన)(సంక్లిష్ట వాక్యము)ను మీరు నమ్ముతూ మీ ప్రతి మాట(ఆలోచన)(సంక్లిష్ట వాక్యము) చివరిలో ఎగవేత (అడ్డము తో కూడిన వక్రత) ధోరణి కలిగి మాటలాడండి.
మీకు మీరే సక్రమ వైద్యులుగా మరియు నైతిక రక్షకులుగా ఉండటము ద్వారా హిందూ స్వామిజీల-బాబాల/పోలీసుల/యాచన భావ జాలము నుండి
విముక్తము పొంది మోక్షము(ఇహము కలిగిన పరము) పొందగలరు.
--------------------------------------
మీకు నా మాట (ఆలోచన) ఒక్కటే.
---------------------------------------
మీ ప్రతి మాట(ఆలోచన)(సంక్లిష్ట వాక్యము)ను మీరు నమ్ముతూ మీ ప్రతి మాట(ఆలోచన)(సంక్లిష్ట వాక్యము) చివరిలో ఎగవేత (అడ్డము తో కూడిన వక్రత) ధోరణి కలిగి మాటలాడండి.
మీకు మీరే సక్రమ వైద్యులుగా మరియు నైతిక రక్షకులుగా ఉండటము ద్వారా హిందూ స్వామిజీల-బాబాల/పోలీసుల/యాచన భావ జాలము నుండి
విముక్తము పొంది మోక్షము(ఇహము కలిగిన పరము) పొందగలరు.
--------------------------------------
Comments