వ్యక్తిగత భారము సహించరాదు.

సినిమా అనేది యావరేజి గా లేదా హిట్  గా ఉండాలి.
ఫ్లాప్ అనేది  జరుగుతున్నది అంటే  నిర్మాత /దర్శకుడు /హీరో  ముగ్గురూ తమకు తాము ఎంత  ఉపయోగపడుతున్నారో ప్రేక్షకులకు అంత ఉపయోగపడటము లేదన్న మాట. లేదా ప్రేక్షకులకు తాము ఎంత ఉపయోగపడుతున్నారో తమకు తాము అంత ఉపయోగపడటము 
లేదన్న మాట.  

Comments