వేస్ట్ గాడు అన్న మాట అనే వాడు వేస్ట్ గాడు. ఇంజినీర్ అనే వాడు వేస్టు గాళ్ళకు వేస్టు గాడు కదా. ఇంజినీర్ అంటే వైద్యులకు వైద్యుడు.

   నేను దశమ-గ్రహము(అల్లుడు)నే. 
   దశమ-గ్రహము మిగతా నవ-గ్రహములకు 
విలువ(తిరకాసు-మాట) కలిగిస్తాడు.
   దశమ-గ్రహము 
1). చట్టము గురించి పోలీసు వారితో పని చేస్తాడు;
2). నైతికత గురించి నాయకులతో పని చేస్తాడు;
3). అసాంఘికత గురించి అసాంఘికులతో పనిచేస్తాడు;
4). భోధన గురించి భోధకులతో పని చేస్తాడు;
5). వైద్యము(మాట చివర అడ్డముతో కూడిన వక్రత) గురించి  వైద్యులతో పని చేస్తాడు;
6). వ్యాపారము(ఆటలు)(ఆట అంటే జూదము కాదు)  గురించి వ్యాపారస్తులతో పని చేస్తాడు;
7).వినోద రచన గురించి కథారచయితలతో పని చేస్తాడు;
8). పాటల గురించి గాయకులతో పని చేస్తాడు;
9). నటన(ఆలోచన)(మాట) గురించి నటులతో పని చేస్తాడు.   

  

  

Comments