మనిషి గా పుట్టి చావడము కాదు. మనిషిగా విలువగా (మానసిక పరిపక్వ నలుగురి యొక్క వారి వారి నలుగురిలో) దర్జాగా తిరుగ గలగటము చేయగలగాలి. అవును ! ప్రజలు మొదట సక్రమతగా ఉండరు.తరువాత నైతికముగా ఉండరు. అయితే అంతిమముగా నైతిక-సక్రమతగా ఉంటారు.అది గ్రహించక చీకటి(బినామీ)లో జీవితము గడుపుతూ మనిషిగా విలువ లేకపోతే చీకటి కార్ల నుండి బయటకు లాగి నేను నా ప్రజలతో కొట్టిస్తాను. ఖబర్దార్ !

నారా చంద్రబాబు నాయుడు గారూ !
  YOU ARE ICON OF WORLD BENAMI SYSTEM.
  SOFT-WARE MEANS BENAMI(BEING AS NOT AND NOT AS BEING).
  "SOFTWARE VALUE" IS ALIEN SENSE IN INDIAN CONSTITUTION.
  TRUE VALUE IS BY ARGUMENTATIVE-IMAGINATION "FOR" REALITY.
  తమరు బినామీ వ్యవస్థకు నాయకులుగా జైలుకు 
వెళ్ళడానికి సిద్ధముగా ఉండండి.
అంతా చెడిన(సోనియా గాంధీ 
మరియు వై ఎస్ జగను) వారు 
సమాజము అంతా చెడిన తరువాత 
అంతా మంచిగా మార్పు 
చేస్తారు-చేయాలి-ఎందుకు చేయలేరు?
-----------------------------
   నారా చంద్రబాబు నాయుడు మరియు బ్యాంకింగ్ రంగములో ఉన్న వారు తెలుసుకో వలసినది ఏమంటే మీరు మనుషులుగా పుట్టినా "విలువ లేకుండా సమాజములో కోటీశ్వరులుగా దర్జాగా కార్లలో తిరిగేద్దాము" అనుకుంటే నేను ఒప్పుకున్నా నా ప్రజలతో కూడిన నేను ఒప్పుకోను.
 "NO-VALUE OF NO-VALUE FOR NO-VALUE BY NO-VALUE IS VALUE AT NO-VALUE"అని బ్యాంకింగ్ రంగములోని పెద్ద మనుషులకు మరియు వారి ICON అయిన 
నారా చంద్రబాబు నాయుడు కు తెలియదా ? 
  పవన్ కళ్యాణ్ ! నీ జన సేన వారిచే నారా చంద్రబాబు నాయుడు మరియు బ్యాంకింగ్ రంగములోని పెద్ద మనుషులను కార్లలో నుండి దించి పంచె లూడదీసికొట్టే రోజు వస్తోంది.    
  నరేంద్ర మోడీ నాయకత్వములో బ్యాంకింగ్ రంగములోని వారికి వ్యతిరేకముగా సివిల్ వార్ జరుగబోతోంది.
----------------------------
   అంతిమముగా నేను చెప్పేది ఒక్కటే! తండ్రి తన సంతానముకు ఆస్తి ఇవ్వవచ్చు కాని విలువ 
ఇవ్వాలని ఆశించరాదు.
  తండ్రి పేరు చెప్పుకుని లేదా సమాజము అక్రమత  మరియు అనైతికత పేరు చెప్పుకుని 
వ్యక్తి విలువ లేకుండా నలుగురిలో 
బ్రతికేద్దామనుకుంటే నా ప్రజలతో కూడిన నేను 
ఒప్పుకోను.
---------------------------
    నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు! అనే 
పరిపక్వత కలిగిన వ్యక్తులుగా కనిపించే వారిని 
"నవ్విన నాప చేను పండుతుంది" అని నమ్మిన వారిచే బట్టలూడదీసి నేను కొట్టిస్తాను.
----------------------------
   అయినా పోలీసు వారి మద్దతుతో సక్రమతగా
జీవించవచ్చు.లేదా నైతికతగా జీవించవచ్చు.
  నైతిక-సక్రమతతో పోలీసు వారి మద్దతుతో 
ఎవరైనా ఎలా జీవిస్తారో నారా చంద్రబాబు నాయుడుగారికి మరియు బ్యాంకింగ్ రంగములోని వారికే తెలియాలి.
---------------------------
   వార్తలను నమ్మే ప్రతి వారి చేత 
ఈ బ్లాగ్ పోస్ట్ తప్పక చదివించండి. 
   ప్రజలు బాగా ఆలోచించి వోటు వేస్తారు.అయితే 
ప్రజల వోటు తీర్పును సరిగా చదవలేపోవటము 
అధికారములో ఉన్న వారి అజ్ణానము అవుతుంది కాని ప్రజల అజ్ణానము లేదా/మరియు ప్రజాప్రతినిధుల అజ్ణానము ఎలా 
అవుతుందో ప్రతి రాజకీయ పార్టీ అగ్ర నాయకత్వము
గ్రహించాలి.
  నోట్:భారత జాతీయ కాంగ్రెసు అనేది రాజకీయ పార్టీ కాదు.రాజకీయ పార్టీల యొక్క రాజకీయ 
పార్టీ.కనుక రాజకీయ పార్టీని ఉద్దేశించి చేసే ఏ 
విమర్శలు అయినా భారత జాతీయ కాంగ్రెసుకు 
ప్రత్యక్షముగా వర్తించవు.    

       

Comments