తనది కాని మాట(ఆలోచన) మాటలాడటము మరియు తనదైన మాట(ఆలోచన) ను మాటలాడకపోవటము మించిన అవినీతి ఏముంది ? తనలో తన యొక్క తానుగా ఉండకపోవటమును మించిన అజ్ణానము ఏముంటుంది ? ప్రపంచములో ప్రస్తుతము ఉన్న నేరములు రెండే రెండు. 1).అవినీతి(మొండితనము వలన కలిగేది) మరియు 2).అజ్ణానము(అత్మ జ్ణాన లేమి వలన కలిగేది). భజ గోవిందం భజ గోవిందం గొవిందం భజ మూడమతే. ఆది శంకరాచార్యా ! మూర్ఖుడు మాత్రమే ఇతరులను తన నోటితో లేదా చేతితో మూర్ఖుడు అని తెలియపరుస్తాడు. కనుక నా ప్రమేయముతో శివ ధనుర్భంగము జరిగింది కదా ! పొలీసు వారు శంకర రామను హత్య కేసులో జయేంద్ర సరస్వతి చేతులకు బెడీలు తగిలించారు.
అహంకారులైన న్యాయమూర్తులను ఆత్మ విశ్వాసులుగా మార్పు చేసే వాడు ఇంజినీరు.
ఓ జయేంద్ర సరస్వతీ!
నిజమైన సక్రమత అనగా సక్రమతగా ఉండుట కాదు.
నిజమైన సక్రమత అనగా నైతికతగా ఉండుట కాదు.
నిజమైన సక్రమత అనగా అనైతిక సక్రమతగా
ఉండుట కాదు.
-----------------------------------------
నిజమైన సక్రమత అనగా నైతిక సక్రమతగా అనగా
99.999% సక్రమత యొక్క 100% సక్రమత గా
ఉండుట.
------------------------------------------
ఓ జయేంద్ర సరస్వతీ!
నిజమైన సక్రమత అనగా సక్రమతగా ఉండుట కాదు.
నిజమైన సక్రమత అనగా నైతికతగా ఉండుట కాదు.
నిజమైన సక్రమత అనగా అనైతిక సక్రమతగా
ఉండుట కాదు.
-----------------------------------------
నిజమైన సక్రమత అనగా నైతిక సక్రమతగా అనగా
99.999% సక్రమత యొక్క 100% సక్రమత గా
ఉండుట.
------------------------------------------
Comments