చచ్చే లోపున చేయాల్సింది ఇదే. తనదైన తనలో తానుగా జీవించుట ద్వారా సమాజము పుష్పము-ఫలము కలిగినది అవుతుంది. అంతులేని కోరికలతో అనుభవించాలని ఎంతకాలము జీవితము గడుపుతావు ? జంతువులు రోజూ పుడుతున్నాయి-చస్తున్నాయి. మనిషికి మాట(ఆలోచన) ఉంది కనుక దానిని ఇతరులకు మాట(ఆలోచన) కలిగించే విధముగా ఇతరులతో పంచుకొని మానసిక ఎదుగుదల చేసుకోవాలి. MIND IS ELASTIC. IF A MIND(PERSON) IS NOT USEFUL TO SELF IN ONE WAY, TRY IT IN COMPLEX-MULTIPLE WAY TO MAKE USEFUL MIND TO SELF. IF A PERSON IS NOT USEFUL TO HIMSELF,HE CAN BE MADE USEFUL TO OTHER/S BY APPLICATION OF MIND TOWARDS OTHER/S. ANTISOCIAL IS ALSO INABILITY TO MAKE OTHER AS USEFUL TO SOCIETY APART FROM INABILITY TO BE USEFUL TO SELF.
పని(మాట)(భావయుక్త ఆలోచన) చేయమంటే తిండి తిని
'మౌనముగా ఊహా' మరియు 'దాని వితండ వాదము'
చేస్తూ జీవితము ముగిస్తే ఎలా?
జీవితములో పని (మాట) నిలుపుదల(అడిగి తెలుసుకోవదము ద్వారా చేసేది చెప్పడము) ద్వారా తన నామము ద్వారా సమాజమును
ఫలవంతము చేయాలి పుట్టుక జరిగింది కనుక.
Comments