మనిషి జీవితము గూడ్సు ఇంజను మరియు గూడ్సు బండి బోగీ కాదు-కారాదు-ఎందుకు కావాలి? భావ దాస్యమను అధిగమించి తన మాట(ఆలోచన) ఇతరులకు ఆలోచన(మాట) కలిగించి దానిని వారి వారి ఇతరులకు ఇవ్వగలగాలి. మిడి మిడి ఊహా జ్ణానము మరియు అరాచక వాదము విడిచిపెట్టండి. తన మాట(ఆలోచన)లు ప్రస్తుత పరిపక్వ సమాజములో బహిరంగ సభ నిర్వహణ, పత్రికలవారితో సభా నిర్వహణ మరియు మాట(ఆలోచన)లను విడియోలు అమ్మక నిర్వహణ గా మారితే నిత్య సత్యవంతముగా ఉండలేవు. సత్యము అనేది సమాజములో నామ సహిత వ్యక్తిగత అవసరత - విధి గా మాత్రమే నిలవాలి. విద్యార్ధులు ఈ విషయమును గుర్తుంచుకోవాలి.

నీ  అందముతో  ఇతరులకు అందము కలగాలి . 
నీ  మాట (ఆలోచన ) తో  ఇతరులకు ఆలోచన(మాట ) కలగాలి . 
      మనిషి జేవితము  కేవలము వాదమును నశింపచేసే ఊహ కాదు .లేదా ఆ ఊహను నశింప చేసే వాదము కాదు . కొంత ఊహ మరియు కొంత వాదము రెండింటిని కలిపిన నిజముగా తన వారి మనసులలో చరిత్రలో నిలిచి పోయే నామ సహిత భావ వ్యక్తీకరణ .     

Comments

Popular posts from this blog

Future is bright for all.