వితండ వాదము మరియు వికృత ఊహా మౌనము రెండింటి నిర్మూలన ప్రస్తుతము సమాజములో తక్షణ ఆవశ్యకత.
నిరాశావాదము అనేది వితండ వాదమును పుట్టిస్తుంది.
మౌనము అనేది అసాంఘికతను పుట్టిస్తుంది .
------------------------------------------------
నా మాట(ఆలోచన)లు ఇతరులలో వితండ వాదమును మరియు అసాంఘిక మౌనమును నిర్మూలన చేసి మాట(ఆలోచన)లను పుట్టిస్తుంది .
----------------------------------------------
కనుక నా మాటలు విన్న /చదివిన వారు చర్చించుకోండి.చర్చించుకున్న వారు తిరిగి వింటే /చదివితే వారికి మాట(ఆలోచన)లు సక్రమ -నైతికత కలిగిస్తాయి.

Comments