ప్రతి రోజూ నిరంతరరాయముగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ప్రతి రోజూ నిరంతరాయముగా ఇతరులు తనను వ్యతిరేకిస్తారు అని శీలము మరియు/లేదా రూపము లేని ప్రభుత్వ వ్యతిరేకులు గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ వ్యతిరేకులు ప్రభుత్వ తాబేదారులుగా ఉండాలని నేను చెప్పటము లేదు. అయితే ప్రభుత్వ వ్యతిరేకులు శీలము మరియు/లేదా రూపము లేని వారుగా ఉండటము తగదు.

శీలము మరియు/లేదా రూపము లేని ప్రభుత్వ వ్యతిరేకతకు తిరిగి ప్రభుత్వ వ్యతిరేకత మరియు ప్రజల వ్యతిరేకత ఎల్లప్పుడూ ఉంటుందని ప్రభుత్వ వ్యతిరేక సాహసికులు తెలుసుకోవాలి.
ప్రభుత్వ వ్యతిరేకులూ ! ప్రభుత్వముకు ప్రజల ఆకర్షణ అవసరమా ? లేక విధేయత అవసరమా ?
-----------------------------------------------------
ప్రభుత్వ వ్యతిరేకులూ ! ఖబర్దార్ ! 
ప్రభుత్వము అనేది 
శీలము మరియు /లేదా రూపము లేని మీ స్వంత ఆస్తి మరియు తాబేదారు కాదు .
కనుక ప్రభుత్వమును వ్యతిరేకించే సాహసము చేయాలంటే మొదట శీలము ,ప్రత్యర్ధి ప్రశ్నలకు మాట నిలకడ మరియు రూపము కలిగి ఉండండి . 
------------------------------------------------------
    గాంధీ ఏనాడూ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వమును ఎదిరించలేదు . బ్రిటిష్ ఇండియా ప్రభుత్వ భవిష్య భాధ్యతా రాహిత్యమును మాత్రమే ఎదిరించాడు .
విజయము సాధించాడు .


   కనుక ప్రపంచములో ఏ ప్రభుత్వ వ్యతిరేకులు కూడా 
మను గాంధీ మరియు అహింసా మార్గముతో పోల్చుకోవద్దు.






Comments