వ్యవస్థ సంక్లిష్టత ను అర్ధము చేసుకుని వ్యక్తిగా తాను సంక్లిష్టతను అలవరచుకోకపోతే అది వ్యక్తి లోపము అవుతుంది కాని వ్యవస్థ లోపము ఎలా అవుతుంది ? రోగముకు మందు కనిపెట్టే వైద్యుడు రోగిని నమ్మక పోయినా మరియు/లేదా రోగి వైద్యుడిని నమ్మకపోయినా రోగము వదలదు. వైద్యుడు మరియు రోగి కేవలము తాము కనిపెట్టి వాడుతున్న మందును నమ్మటము కూడా రోగమే అవుతుంది.

MORAL SYSTEM IS BY BOTH CRASH AND RUN.
WHY TWO-THIRDS PEOPLE NEED BE PESSIMISTS?

Comments