ఏ రకమైన ప్రజా పాలనా వ్యవస్థ అధిపతికైనా భాధ్యతలు ఎంతో అధికారము అంతే కదా.

ప్రజా స్వామ్య వ్యవస్థలో పౌరుడు తన భాధ్యతను తెలుసుకుని తదనుగుణముగా మానసిక సంక్లిష్టతను కలిగి 
ప్రవర్తించకపోవటము పౌరుడి నేరము అవుతుంది కాని ప్రజాప్రభుత్వ నేరము ఎలా అవుతుంది?    

Comments