Special discussion on IPC Section 498A - V6 7PM Discussion





   YES! IPC SECTION 498A WILL AND SHOULD BE REPEALED BY AN AMENDMENT IN PARLIAMENT.

 ఆడది అంటే భార్య మాత్రమే కాదు.తోబుట్టువులు,తోడి కోడళ్ళు మరియు అత్తగారు కూడా కదా! 

-----------------------------------------------------------

  2.భార్య అనగా భర్త కాదు.భార్య అనగా సంపాదన కలిగి ఉండనవసరము లేని కుటుంబ భారమును భరించెడి 

వ్యక్తి.

   భర్త అనగా భార్య కాదు. భర్త అనగా సంపాదన కలిగి ఉండ వలసిన కుటుంబ భారమును భరించెడి వ్యక్తి.

----------------------------------------------------------

    పై మానసిక-ఆలోచన పరమైన సమతుల్యత దెబ్బ తింటే భర్త చేయవలసిన ఒకే ఒక్క పని ఏమంటే భార్యతో ఘర్షణ పడకుండా తన వ్రుత్తి లో తోటి వారిలో- వినియోగదారులతో "పేరు సంపాదన చేసి తద్వారా విడాకులు కాకుండా బహుభార్యాత్వము" పొందుట.

   భార్యలూ! గుర్తుంచుకోండి! కుటుంబ సమస్యలను చట్టము పరిష్కరించ లేదు. 

  కనుక 498A చట్టము అజ్ణానము.

                          

   

Comments