సమస్య ఏమంటే ప్రభుత్వమునకు మరియు వ్యవస్ఠకు మధ్య తేడా ప్రజలు-పొలీసులు-మావోయిస్టులు గ్రహించలేక పోవుట. సమస్యకు పరిష్కారము సమస్యలోనే ఎప్పుడూ ఉంటుంది. సమస్యకు పరిష్కారము భారత జాతీయ కాంగ్రెస్ దగ్గర లేదు. భారత జాతీయ కాంగ్రెస్ ఏనాడూ ప్రజలకు సమస్య కాదు అని ప్రజలు-పొలీసులు- మావోయిస్టులు ఇకనైనా గ్రహించాలి అని భారత జాతీయ కాంగ్రెస్ యజమానిగా ఇందుమూలముగా ప్రకటన చేస్తున్నాను.

ప్రభుత్వము అనగా సామాజిక-న్యాయముకు అనుగుణముగా నడిచే రాజకీయ 
యంత్రాంగము.
   వ్యవస్థ అనగా ఆలోచన(హృదయము)(వాదన యొక్క వాదనకు వాదన)(మాట)గా నడిచే అధికార యంత్రాంగము.
   భారతీయ పొలీసు వారికి గానీ లేదా భారతీయ మావోయిస్టులకు గానీ ప్రభుత్వము మరియు వ్యవస్థ మధ్య తేడా తెలియదు.
    

Comments