నలుగురిని శక్తి(సత్య) వంతులుగా చేయని నీ మాట(ఆలోచన) నిన్ను శక్తి(సత్య)వంతునిగా చేయలేధు. కనుక శక్తి అంతా నీ మాట నలుగురికి ఉపయోగ పడటము లో ఉంది. అందుచేత మాట(చేయి)కు అనామకత్వము ఉండరాదు.
దేనిలో(ఏ మాటలో) అది (ఆ మాట ) ఉండదు -ఉండరాదు -ఎందుకుండాలి ?
కనుక దేని యొక్క దానిని దానిలో చూడటము నేర్వాలి .
అందుచేత మార్పు (చక్ర భ్రమణము) లో ఇచ్చి-పుచ్చు కొనుట(సూటి తనము ) ఉంచినట్లయితే సక్రమ -నైతికత కలుగుతుంది .
కనుక వస్తువు(మాట )(ఆలోచన )ను స్వీకరించి దానిలో తనదైన విశ్లేషణ మరియు వివరణలు గా మార్పు చేసుకున్నట్లయితే రెండు(తనదైన పేరు కలిగిన మాటగా నలుగురిలో నిలబడుతుంది మరియు నలుగురికి నైతిక -సక్రమత సత్య(శక్తి )వంతులుగా చేసిన వారవుతారు )(పురుషార్ధము మరియు పుణ్యము ) ఉపయోగములు కలుగుతాయి.

Comments