SURAJYA

     సెన్సేషన్ కలిగించే ఆలోచన అంటే ఉన్నది లేనట్లు గా ఆలోచన చేయుట .
     సెన్సేషన్ కలిగించని ఆలోచన అంటే ఉన్నది ఉన్నట్టుగా ఆలోచన చేయుట . 
     వాస్తవ ఆలోచన అంటే ఉన్నది ఉన్నట్టు గా భావన యొక్క ఉన్నది లేనట్టు గా ఆలోచన చేయుట .
-----------------------------------------------------------------------
     గత 157 సంవత్సరముల నుండి ఇప్పటి వరకు ప్రపంచ ప్రజలు సెన్సేషన్ కలిగించని ఆలోచన చేయు వారి దుష్పరిపాలన రుచి చూసారు.
-----------------------------------------------------------------------
     ఇకపై వాస్తవ ఆలోచన చేయు వారి రాజనీతిని ప్రపంచ ప్రజలు అనుభవించబోతున్నారు. 

     
  

Comments