లేకపోతే న్యాయము కోసము ఇరువురి వాదనలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుుటుంది కదా.

దేశములో ఉన్న కాంగ్రెస్ వాదులతో ఇతరులు వాదన చేయాలంటే ముందుగా ఇతరులు తాము వాదన చేసే అంశమును సదరు కాంగ్రెస్ వాదులకు లేఖ ద్వారా ఈమెయిల్ చేయాలి . 
ఆ విధముగా చేయుట వలన ఇరు పక్షాల వారు తాము వాదన చేసే అంశమును దాటి బయటకు వెళ్ళే ఆస్కారము తొలగి ఇరువురిలో వాదన తరువాత ఆలోచనా మార్పు జరుగుతుంది.    

Comments