Meelo Evaru Koteeswarudu : Chiranjeevi Full Promo







     చిరంజీవి గారూ! సందర్భమునకు మరియు టైముకు అతికినట్టుగా ఆప్ట్ గా మాటలాడితే సరిపోదు.

వ్యక్తికి కూడా సదరు మాట మంచి ఫీలింగ్ కలిగించాలి.

------------------------------------------------------

  కర్ణాటక రాష్త్రములో ఇంజినీరింగ్ కాలేజీలు లేటరల్ ఆలోచనను విద్యార్ధులలో కలుగచేసి నాయకులుగా చేస్తాయి.

   అంధ్రప్రదేశ్ రాష్త్రములో ఇంజినీరింగ్ కాలేజీలు అబ్ స్త్రాక్ట్  ఆలోచనను విద్యార్ధులలో కలుగ చేసి న్యాయవాదులుగా చేస్తాయి.

-------------------------------------------------------

  చిరంజీవి మంచి న్యాయవాది.





   

Comments