PEOPLE ARE BOTH APPEARING-IGNORANT AND KNOWLEDGEABLE FOR THE SAKE OF THIRD PARTY EXISTENCE IN SOCIETY.

    ప్రతి వ్యక్తికీ మూడవ వ్యక్తి ఉంటాడు కదా. 
    మరి అటువంటప్పుడు ప్రజలు మూడవ పార్టీ(వ్యక్తి) ఆలోచన (మాట) సక్రమత కోసము అజ్ఞానిగా వారితో మాటలాడే ఇతరులకు కనిపించాలి కదా.
    అయితే అంత మాత్రాన ప్రజలు మరలా అదే మూడవ వ్యక్తికి జ్ఞానిగా తరువాత ఉండకపోతే ఎలా ?
    సారాంశ సందర్భము ::ప్రజలు ఎన్నికల తీర్పు నలుగురికి ఎప్పుడూ తప్పు కాదు.వ్యక్తిగతముగా తప్పుగా ఉండవచ్చు.

Comments

Popular posts from this blog

Future is bright for all.