సమాజములో అసాంఘికత(ఉన్నది లేనట్లుగా మనస్తత్వము కలిగి ఉండుట) అనే ప్రతినాయకత్వము ఉండుట సహజము. సదరు ప్రతినాయకత్వమును ఓడించాలంటే అంతే స్థాయి(మోతాదు) కల మూడు(ఉన్నది లేనట్లుగా మనస్తత్వము) రెట్ల అసాంఘికత మరియు ఒక(ఉన్నది ఉన్నట్టు మనస్తత్వము యొక్క ఉన్నది లేనట్లు ఆలోచన ) రెట్టు సాంఘికతను నాయకత్వము కలిగి ఉండటము తప్పని సరి.

      సమాజములో ఒక వ్యక్తి తాను నాయకునిగా గెలిచి ఆ విధముగా నాయకునిగా నిలబడటానికి ఏ వ్యక్తి ప్రతినాయకత్వమును అయినా విజయవంతముగా ఓడించాలి.అప్పుడే ఆ నాయకుడిని మంచి గుణవంతుడు అని సమాజములో నలుగురు ఒప్పుకుంటారు.
      ఇప్పటివరకు ఎన్నికలలో గెలిచిన ప్రతి ఒక్కనాయకుడు 
 ఆనాటి పదవీకాలములో గుణవంతుడే.అయితే ప్రజలు రెండు(abstract thinkers కు అజ్ఞానులుగా కనిపించుట మరియు lateral minds తో జ్ఞానులుగా మాటలాడుట) 
రకాలుగా ప్రవర్తించుదురు-ప్రవర్తించాలి -ఎందుకు ప్రవర్తించరు అన్న మాటలు ఉంటాయి కనుక రెండు(వ్యతిరేకముగా మరియు అనుకూలముగా)
రకాల మాటలు సమాజములో నాయకుని గురించి నడుస్తూ ఉంటాయి.
----------------------------------------------------


   అందుచేత ప్రజల ప్రవర్తనను నమ్మాలి కాని వారి మాటలను 
 నలుగురి సమాజములో నమ్మరాదు.

--------------------------------------------------
    పైన తెలిపిన సామాజిక న్యాయమును psycho-physiology అనే శాస్త్రము పేరిట 2000 సంవత్సరముల క్రిందట తిరువళ్ళువార్ అనే సామాజిక శాస్త్ర వేత్త 'తిరు క్కూ రల్ ' అనే తన గ్రంధములో వ్రాసినాడు . 

Comments