DIRECTION IS SAME BUT MAGNITUDE IS DIFFERENT BETWEEN IMMATURE SOCIETY AND MATURE SOCIETY.

 ప్రజల మానసిక పరిపక్వతతో నేను ప్రస్తుతము నా శాంపిల్-ప్రజలను 4000 మంది నుండి 1000 మందికి కుదించుకుంటున్నాను. 
------------------------------------------------------
ఆకలయ్యి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు;
కడుపు మండి న్యాయమడిగితే వెర్రోడన్నారు నాయాళ్ళు;
    పెళ్ళాము పుస్తి తాకట్టు పెట్టి పచారు కొట్టుకు సామాను కెళితే కొలిచారు రాళ్ళు నాయాళ్ళు ;
    ఇచ్చిన సరుకులో పుచ్చింది సగ పాలు ; 
     కొలిచిన సరుకులో మిగిలేది అర పాలు ;
     రివాజు తప్పి లంచాలు పెట్టి కలిపారు మట్టి నాయాళ్ళు ;
     మనిషి తిండిలో కలిపారు రాళ్ళు నాయాళ్ళు ;
    దేశాన్ని ఉద్ధరించడానికే పుట్టాము అంటారు నాయాళ్ళు దేశానికే చీడ పురుగులు ఈ దొంగ నాయాళ్ళు;  
    పుచ్చిపోయిన సరుకు లాగానే పుచ్చి పోతారు నాయాళ్ళు దొంగ నాయాళ్ళు దొంగ నాయాళ్ళు ;
    పురుగులు పడి చస్తారు నాయాళ్ళు ఈ దొంగ నాయాళ్ళు ;
        --'దేశోద్ధారకులు'సినిమాలో లయన్ యు.విశ్వేశ్వర రావు వ్రాసిన పాట.  
------------------------------------------------------

Comments