THERE IS NOTHING WRONG IN SQUEEZING IMMORAL LOW CLASS MINDSET TO MAKE THEM LEARN TOWARDS EQUALITY(PEACE).

ఉన్నత ఆదాయ వర్గము మరియు మధ్య ఆదాయ వర్గము వారితో పోల్చితే అల్పాదాయ వర్గము వాడే వస్తువుల ధరలు ఒక సంవత్సరము తక్కువగా పెంచి తరువాతి సంవత్సరము ఎక్కువగా పెంచుతూ ప్రభుత్వము ఉత్తర్వులు విడుదల చేస్తుంది . 
   ఆ విధముగా ప్రభుత్వము చేయడము వింతగా కనిపించినా లోతుగా చూస్తే అల్పాదాయ వర్గము వారిని సమానత్వము దిశగా నడిపించాలంటే అంతకు మించిన మార్గము లేదు . 
  పెద్దయిన తరువాత ప్రజలను వారి జ్ఞానమునకు వారిని భాద్యులను చేయాలి తప్ప వారి అజ్ఞానమునకు ప్రభుత్వము మళ్ళీ మళ్ళీ చెప్పడము చేస్తే ప్రభుత్వమును అజ్ఞాన ప్రభుత్వము అంటారు.       

Comments

Popular posts from this blog

Future is bright for all.