EXPLOITATION IN MATURE INTELLECT IS LAWFUL TOWARDS EQUALITY(PEACE) AND TRUTH(POWER).

దోపిడీకి గురి అయిన వర్గాల వారిని మొదటి అపరిపక్వ సమాజములో రాజకీయ పార్టీలు దోపిడీ నుండి విముక్తి కల్పించినా తరువాత పరిపక్వ సమాజములో వారిని వారు ఉద్ధరించుకునే స్థితి లేకపోతే తిరిగి ప్రభుత్వము వారిని దోపిడీ చేస్తేనే వారిని వారు సమానత్వ దిశగా అభివృద్ధి చేసుకుంటారు.   

Comments