INC PUBLIC POLICIES BLEND CHARACTER(FEELING) AT FIRST,APPEARANCE AT NEXT AND QUALITY AT LAST FOR PEOPLE. PUBLIC MEANS PUBLIC BUT NOT PERSONAL.
భారత జాతీయ కాంగ్రెస్ నిర్మాణము అపరిపక్వ సమాజములో అపరిపక్వ రాజనీతి-ఆర్ధిక విధానాలు మరియు పరిపక్వ సమాజములో పరిపక్వ రాజనీతి -ఆర్ధిక విధానాలు కలిగి ఉండేలా చేయబడినది అని వోటర్ లు గ్రహించాలి .గ్రహిస్తున్నారు . ఎందుకు గ్రహించరు ?
ఆ విధముగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ భాధ్యతాయుతమైనదిగా ప్రతి రోజూ ప్రవర్తిస్తుంది .
------------------------------------------------------
పార్టీ అంటే విధాన రూపకల్పన మరియు అభివృద్ధితో కూడిన ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలు .
పార్టీ అంటే కేవలము నాయకుల గుణ గణాల ఎన్నిక కాదు . నిజమైన గుణ గణాలు అంటే చెడు ప్రజలతో చెడుగా ఉండుట .
పాలన అంటే కేవలము విధాన ప్రకటన మాత్రమే కాదు. ప్రకటన ప్రకారముగా విధాన అమలు సమర్ధత కూడా.
---------------------------------------------------------
కనుక భారత జాతీయ కాంగ్రెస్ కు ప్రచారము అవసరము లేదు . నాయకుల ప్రకటనలు -కామెంట్స్ చాలు .
ప్రస్తుతము భారత జాతీయ కాంగ్రెస్ నాయకుల ప్రకటనలు చూడండి. మీ రంగములో వారితో ఆలోచన చేయండి .
భారత జాతీయ కాంగ్రెస్ నాయకుల ప్రస్తుత ప్రకటనలు చూస్తే-ఆలోచన చేస్తే భారత జాతీయ కాంగ్రెస్ ఎన్నికల విజయము దిశగా కేవలము చౌకబారుగా ఉండవు మరియు ప్రజల సమానత్వ దిశగా సామాజిక -ఆర్ధిక ప్రగతి ఉండే విధముగా కూడా వుంటాయి .

Comments