RAM GOPAL VARMA ! PRESS FREEDOM IS ACCOUNTABLE ONLY BEFORE LAW BUT NOT BEFORE YOU. CAN YOU SAY HOW MUCH YOU ARE ABLE TO BALANCE YOUR OWN FILM INDUSTRY PEOPLE MINDS AND PUBLIC AUDIENCE MINDS INTO LOVE-PEACE BY YOUR OWN HUMAN TRUTH? YOUR TRUTH WILL PREVAIL AS INCONSISTENT AS LONG AS YOU ARE UNABLE TO BALANCE IT WITH YOUR OWN FILM INDUSTRY PEOPLE. ANYHOW FILM INDUSTRY IS ON DEATH BED NOW AS IT PREVAILED GREEDY AND LACK OF LOVE AND EQUALITY(PEACE) AMONG PUBLIC BY PROFESSIONAL TRUTH. అత్యాశా పరులైన అన్ని వ్యాపార మండళ్ళు చేయకుండా వదిలిన పనులు అడుక్కోవటము మరియు జేబులు కొట్టటము అనబడే రెండు పనులు మాత్రమే.
రామ్ గోపాల్ వర్మా! సినిమా అనేది డబ్బు పెట్టుబడి పెట్టి లాభము కోసము చేసే వ్యాపారమే అయినప్పటికీ అది ప్రేక్షకులను తద్వారా సమాజమును చెడు ప్రభావము నుండి కాపాడే భాధ్యత చట్ట పరముగా సెన్సార్ బోర్డు వారి మీద మరియు నైతికముగా సినిమా పత్రికా సమీక్షకుల మీద ఉంది.లేనిచో తెలివిగల ఫిల్మ్ మేకర్స్ చట్టమును -నైతికత ను వక్ర్రీకరించి 'అత్యాశతో ' ప్రేక్షకుల - ప్రజల మేధస్సును అనారోగ్యము పట్టించి వ్యవస్థలో ద్వేషము -అశాంతి -అసత్యము కలిగించ వచ్చు .
అందువలననే ప్రజాస్వామ్య వ్యవస్థలో నామ -రూపముతో ఉన్న పత్రికా స్వేచ్ఛ అవసరము .
అది సినిమా పత్రిక కావచ్చు.వార్తా పత్రిక కావచ్చు.ఏ పత్రిక అయినా ప్రభుత్వము నకు-పరిశ్రమకు మరియు ప్రజలకు -ప్రేక్షకులకు సమాన దూరము కలిగి వుంటుంది . ఉండాలి కూడా .
ఎందుకంటే ప్రభుత్వము నకు పన్ను రూపేణా మరియు సినీ పరిశ్రమకు టికెట్ రూపేణా తమ డబ్బు చెల్లించేది ప్రజలు -ప్రేక్షకులు మాత్రమే .
కనుక ప్రేక్షకులు ఫిలిం మేకర్స్ కు అందించే కల్లెక్షన్ల తో పాటు ప్రేక్షకుల వ్యక్తిగత అభిప్రాయములకు సినిమా పత్రికల సమీక్షకులు తమ సమీక్షలలో విలువ ఇవ్వాలి .
లేనిచో సినిమా పత్రికలు సినిమా పరిశ్రమ వారు నడిపే వ్యక్తిగత పత్రికలుగా credibility లేని పత్రికలుగా ఉంటాయి .
ఫిలిం మేకర్స్ కు నచ్చినా నచ్చకపోయినా సినిమా పత్రికా సమీక్షకులు మొదటి రోజు /వారము ప్రేక్షకుల అభిప్ర్రాయము నకు సమాన విలువ ఇవ్వాల్సిన అవసరము ఉంది .
ఇక సినిమా నిర్మాత లాభ నష్టాలు అంటారా ? అది సినిమా ద్వారా తాను ,తమ సినిమా లో పని చేసిన వారి వ్యక్తీ కరణకు అనుగుణముగా ఉంటుంది కాని సెన్సార్ బోర్డు వారి లేదా సినిమా పత్రిక ల వారి అనుగుణముగా ఉండదు .
కనుక సినిమా లో పని చేసే వారు సెన్సార్ బోర్డు వారిని మరియు సినిమా సమీక్షకులను ఇద్దరినీ పరిగణన లోకి తీసుకుని దానికి అనుగుణముగా సినిమా తీయాలి కాని సెన్సార్ బోర్డు వారి ఉనికిని మరియు సినిమా సమీక్షకుల ఉనికిని వివాదములొకి లాగే ఇంటర్వ్యూ లు ఇవ్వ రాదు .
సినిమా పరిశ్రమ లోని వ్యక్తులు కాని లేదా ప్రభుత్వము లోని వ్యక్తులు కాని ప్రజలలో ద్వేషము -అశాంతి -అసత్యము కలిగించ కుండా ఆదర్శ వంతముగా చేసే వ్యవస్థ అంటే పత్రికా వ్యవస్థ.
పత్రికా వ్యవస్థ ప్రజలకు -ప్రేక్షకులకు ఉన్నది లేనట్లు మరియు లేనిది ఉన్నట్లు చేయవచ్చు గాని తరువాతి దశలో ప్రజలు ప్రభుత్వమును-సినిమాను మార్చుకోవడములో పత్రికల పాత్ర ఏమీ ఉండదు. ఉండరాదు.ఉన్నదని ప్రభుత్వము లోని వ్యక్తులు కాని లేదా సినిమా పరిశ్రమ లోని వ్యక్తులు కాని భ్రమ పడితే దానికి ఎవరైనా భాధ్యులు ఎందుకు అవుతారు?
రాంగోపాల్ వర్మ గారూ ! అయినా నాకు మీ మాటలు పూర్తిగా అర్ధముచేసుకోలేక అడుగుతున్నాను.సినిమా పరిశ్రమలో సహకార వ్యవస్థను తీసుకు రావాల్సిన దరిద్రము తీసుకు వచ్చింది ప్రేక్షకుల అత్యాశా ? లేక పరిశ్రమ లోని వారి అత్యాశా?
ప్రజల -ప్రేక్షకుల అత్యాశ అయితే ప్రభుత్వములో అధికారము చెలాయించే పార్టీ నాయకుల-పరిశ్రమ వారి మేధస్సు తిరిగి తిరిగి ఏమి చేస్తున్నట్లు?
కనుక ఇటువంటి పరిస్థితిని ఊహించిన భారత దేశ నిర్మాతలు నైరాశ్యము(pessimism)
-అత్యాశ(greed) విడిచి ఆశా వాదులు(optimists)
గా అత్యాశయొక్క అత్యాశకు అత్యాశ గా ఉన్నారు అని గ్రహించండి.
OUR FOUNDING FATHERS ARE OPTIMISTS ABOUT SELF-SATISFACTION,PROFIT-MAKING AND HUMAN EXPRESSION.

Comments