AFTER BEING PASSIVE OF PASSIVE FOR WORLD UNITY, SYSTEM SHOULD BE ACTIVE(PASSIVE OF PASSIVE TO PASSIVE).

నరేంద్ర మోడీ గెలుపు భారత దేశము నకు జరిగే మంచి కన్నా భారత దేశము వలన ఇతర ప్రపంచ దేశములకు జరిగే మంచి ఎక్కువ . 
ఇతర ప్రపంచ దేశములకు భారత దేశము వలన మంచి జరుగుతోందంటే భారత దేశమునకు ప్రపంచ దేశముల వలన మంచి జరుగుతుందన్న మాట . 
తద్వారా ప్రపంచమును ఒక్కటిగా చేసిన తరువాత భారత జాతీయ కాంగ్రెస్ తిరిగి అధికారములోకి వచ్చి ఒక్కటిగా నిలుపుతుందన్న మాట . 
మేము (భారత జాతీయ కాంగ్రెస్ వాదులము) నిర్వాహకులము(O & M) మాత్రమే.మేము ప్రపంచ ఐక్యత సృష్టికర్తలము(voice articulators-generators) కాము.

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.