మంచి నాను-లీనియర్ ఆలోచనలు కలగాలంటే గుట్కా నమలాల్సిందేనా ? గుట్కా నిషేధము అమలు చేయండి.

   కారు నాలుగు చక్రములు . 1. ప్రోటీన్లు ;2. కార్బో హైడ్రే ట్లు ;3. విటమిన్లు మరియు 4. మినరల్స్ . 
   కారు స్టీరింగ్ ఏమంటే కామ -క్రోధ-మద-మాత్సర్య-లోభ -మోహములు లేని మంచి నాన్ లీనియర్ ఆలోచనలు. 
    కారు ఇంజిను ఏమంటే మంచి ఆహార -పానీయ -వ్యాయామములు.

Comments