THROUGH MY BLOG,I MAKE ALL OTHERS AS INTELLECTUALS,MEN,PROFIT-MAKERS AND THINKERS. BUT I AM NOT INTELLECTUAL BY MYSELF. YET I STAY AS INTELLECTUAL BY OTHER INTELLECTUALS. MY INTELLECT IS NOT SELF-BRILLIANCE BUT BRILLIANCE AT OTHER BRILLIANTS.

మేధ వృద్ధి చెందుతుంటే న్యాయస్థానములు ,పోలీస్ వారు అవసరత క్షీణము అవుతుంది . 
నిజమైన మేధ అనగా వ్యతిరేక మేధ లో మేధ కు వ్యతిరేక మేధ గా కనిపించటము వలన వ్యతిరేక మేధ నాశనము జరిగే విధముగా చేయునది .
మనిషి అనగా విషయ ఆసక్తి ,లాభాపేక్ష మరియు ఆత్మ తృప్తి కలిగిన వాడు .  
లాభా పేక్ష అనగా భూమి కావచ్చు . ధనము కావచ్చు . పేరు కావచ్చు . 
లాభము అత్యాశ ఎందుకు అవుతుంది ?
ఆలోచన కలిగించటము వాదన చేయటము ఎలా అనిపించటము అవుతుంది ?


Comments