BEING GOOD WITH BAD IN PRESENT MATURE SOCIETY IS THE WORST CRIME. SELF AND SOCIETY HAVE TO BENEFIT THROUGH THIRD UP-RIGHT AND STRAIGHT-FORWARD PERSON.

ఏ టీచర్ లేదా మార్గదర్శి అయినా తోటి విద్యార్ధులను టీచర్ లుగా లేదా మార్గ దర్శులు గా చేసే అంతిమ లక్ష్యము కలిగి ఉంటేనే ఆ టీచర్ కు లేదా మార్గదర్శికి సమాజములో విలువ ఉంటుంది . 
    లేకపోతే అహంకారిగా మిగిలి చివరకు దరిద్రము చుట్టుకుంటాడు . 
--------------------------------------------------------
     తనకు తెలుసు అనుకునే అహంకారికి అహంకారముతో ప్రవర్తించటమే నిజమైన జ్ఞానము. AT BOILING POINT,THERE WILL BE NO USE IN BEING MELTING POINT.
AT BOILING POINT,BE BOILING POINT.
    THIS IS MY SUBJECTIVE WORD.

Comments