I AM DONKEY AT FIRST AND HORSE AT NEXT.

     లోకములో రెండే రకాల జ్ఞానము ఉంటుంది . 
1. గాడిద(కనిపించేది )  మరియు 2. గుఱ్ఱము(ఉండేది ) .
     గాడిద కొడుకు గాడిద అవ్వటములో తప్పేముంది ?
     గాడిద కొడుకు గుఱ్ఱము కావాలని/చేయాలని ఆశించ టము విద్యా వేత్తల అజ్ఞానము . 
     ఏ పని /నైపుణ్యము/జ్ఞానము అయినా  లక్ష్యము ఒకటే . ఆ లక్ష్యము సమాజమును శక్తి(సత్య )వంతముగా చేయుట .        

Comments