O MY PEOPLE! YOUR DIRECTION MUST INCLUDE YOUR RELATION.
వ్యాపారము నకు ,ఉద్యోగము నకు మరియు కార్యముకు భావము నిలవదు .
కేవలము వ్యక్తికి మాత్రమే తనదైన భావము సామాజిక (మేధో )-వ్యవస్థ లో నిలుస్తుంది.
కనుక భావము లేని పేరున్న వారి వలన తిరుగు బాటుతనము నెలకొన్నది .
అందుచేత ప్రజలు తమ వోట్ హక్కు(భాద్యతతో ) భావము లేని పేరున్న రచనా నాయకులను వచ్చే రాష్ట్ర శాసన సభ మరియు పార్లమెంట్ ఎన్నికలలో ఓడించండి .
-------------------------------------------------
భావము అనగా తోటి నలుగురు వారి వారి నలుగురి కొరకు చర్చించగా నిలబడే తీర్ధము -రసము .
కేవలము నామ సంకీర్తన మరియు ముఖ దర్శనము వలన ఏమి తీర్ధ -రసము కలుగుతుంది?
నామ -రూప సహిత భావము సామాజిక వ్యవస్థకు ఇస్తే కదా దాని చర్చ వలన మేధో-సమాజము నకు రుచికరమైన శీలత కలుగుతుంది .
------------------------------------------------
మనిషి జీవితము నామ భజనకు లేదా ముఖ దర్శనమునకు లేదా భావ రచనకు పరిమితము చేసుకుంటే దానిని మించిన దౌర్భాగ్యము ఏముంటుంది ?

నామము -ముఖము -భావము ప్రతి మనిషి తాను కలిగించుకొని ఇతరులకు కలిగించే విధముగా జీవితము గడపాలి .అదే జీవిత పరమార్ధము .
దానికి ప్రతి రోజు సంబంధిత ప్రభుత్వ శాఖలలో నామ సహిత భావ భాగస్వామ్యము కలిగి ఉంటూ ఆదాయము పన్ను శాఖ ఆడిటింగ్ క్లియరెన్స్ ప్రతి సంవత్సరము పొందుతూ వ్యక్తిగత -సామాజిక జీవనము గడపాలి .
------------------------------------------------------
అంతే కాని ఎన్ టి రామారావు మాదిరిగా 60 సంవత్సరము ల వరకు వ్యాపారము చేసుకుంటూ ఆ తరువాత ఆదాయము పన్ను ఎగ్గొట్ట టానికి రాజనీతి రంగములొకి ప్రవేశించి అధికారము కొరకు నామము -రూపము -భావము వాడుకుంటే అతనిలాగా దిక్కు మాలిన మరణము పొందుతారు .
వ్యక్తి సామాజిక(మేధో ) వ్యవస్థను ఎంత తెలివిగా మోసము చేయాలనీ ప్రయత్నించినా మరణము తరువాత పది సంవత్సరములకు తన మోసము బయట పడి అభాసు పాలు కాక తప్పదు.
NOBODY CAN SHIELD NTR IGNONIMOUS LIFE BY GLORIFYING HIS VOICE.
LET US WORK FOR GLORY OF OUR LIVES BY SHEDDING PSYCHOPHANCY.

Comments