LEAVE NEGATIVITY. IT KILLS SELF AND SOCIETY. HAVE NEUTRAL-THOUGHT-BY-POSITIVE-MIND. POLICE JUST APPEAR RESPONSIBLE TO PUBLIC. BUT TRULY IT IS GOVT THAT IS RESPONSIBLE TO PUBLIC ON ONE-TO-ONE BASIS. DUTY COMPLEXITY MUST EXIST BETWEEN GOVT, POLICE AND ITS PEOPLE TOWARDS SENSIBLE PARTY RULE IN SOCIAL DEMOCRACY FOR THE DAY.

ఓ యువతా ! ప్రభుత్వము పోలీసు శాఖకు ఆయుధము ఇచ్చింది ప్రభుత్వ ఆత్మ రక్షణకు మరియు ప్రజల ఆస్తుల -ప్రాణ రక్షణకు మాత్రమే.
అంతే కాని ప్రజల మీద అక్రమముగా బల ప్రయోగము కోసము కాదు .
HAVE NEUTRAL-THINKING-BY-POSITIVE MIND.
అయితే పోలీసు శాఖ లోని కొంతమంది BLACK SHEEP చట్టమును వక్ర్రీ కరించి అక్రమ కేసులు నమోదు చేస్తే దానికి ప్రభుత్వము భాద్యత ఎలా వహిస్తుంది? పోలీసు వారి అక్రమ కేసుల బనాయింపుకు పోలీసు స్టేషన్ పరిధి యొక్క కోర్ట్ లు భాద్యత వహించాలి . 
యువత తన మిడి మిడి జ్ఞానముతో ప్రభుత్వముపైన-తోటి ప్రజలపైన నకారాత్మక భావన కలిగి వుంటే దానికి ప్రభుత్వము ఎలా భాద్యత వహిస్తుంది ?
యువత తన నకారాత్మకతకు తానే భాద్యత వహించాలి కదా !
ప్రభుత్వము తటస్థ-సకారాత్మకతను కలిగి ఉండమని కేవలము యువతను కోరుతుంది యువత ప్రభుత్వమును ఎలా అయితే కోరుతారో ?
యువత తన వాదనా పటిమ ద్వారా ఆలోచనను కలిగించుకొవాలి కాని కేవలము వాదననే నమ్ముకుంటూ రోజులు గడిపితే దానికి ప్రభుత్వము ఎలా భాద్యత వహిస్తుంది ?
GOVT EXPECTS JUST-GOODNESS FROM YOUTH.HOW CAN GOVT ENSURE GOODNESS AMONG YOUTH BY FORCE?
 ప్రభుత్వము యువతకు ఆత్మ రక్షణ -గౌరవమైన పేరు సంపాదన -నైతిక సక్రమతతో కూడిన ధనసంపాదనకు సౌకర్యము మాత్రమే కలిగించగలదు .అంతే గాని యువత ప్రభుత్వము పై మరియు తోటి ప్రజలపై నకారాత్మకత కలిగివుంటే దానికి ప్రభుత్వము భాద్యత ఎలా వహిస్తుంది ?
     

Comments