SOCIAL-PESSIMISM IS NOT PERSONAL-PESSIMISM.
ఒంటి మీద నూలు పోగు అయినా లేదు.అంటే ఒంటి మీద నూలు పోగు ఉంటే సరిపోతుందా ?
నిరాశ భావ వ్యక్తీకరణ సామాజికపరమైన నేరము.
ఒంటి మీద సరిపడినంత వస్త్రము ఉండాలి కదా ! ఇది ఆశావాహ భావ వ్యక్తీకరణ.ఆశావహ భావ వ్యక్తీకరణ సామాజిక సక్రమము.
మన ఫీలింగ్ మంచిదయితే మన మాట ఎదుటి వ్యక్తి ఆలోచన మూడవ వ్యక్తి సమక్షములో సత్యవంతమయి మంచి(నైతిక -సక్రమ )సమాజము నిలుస్తుంది.

Comments