God is beyond everything(voice-matter-spirit) that exists.Satan as either straight mind or cross mind or curve mind is also creation of god who tests human discretion to rise above satan.

మనిషికి పండ్లు ,ఆకు కూరలు మరియు కాకర కాయ లు ఎంత ముఖ్యమో సామాజిక -నిరాశా వాదము కూడా అంతే ముఖ్యము . 
ప్రభుత్వ ధ్యేయము సామాజిక నిరాశా వాదము ద్వారా ప్రజలను సత్యవంతులుగా చేయుట . 
కనుక నకారాత్మక -సకారాత్మక త ప్రజలు అలవరచుకోవాలి . దేవుడి లాంటి సైతాన్ ను అధిగమించి మన హృదయము ఆవతల వైపున్న నిజమైన దేవుడిని చేరుకొని అక్కడే నిలవాలి . 
    మధ్యలో దేవుళ్ళు (ఈశ్వరుడు -అల్లా -జీసస్-షిర్డీ సాయి) మధ్యలో నే పోతారు.తెలుసుకోవాలంటే రాజాధిరాజు(తెలుగు ) సినిమా యూ ట్యూ బ్ లో చూడండి . 
    తటస్థ భావన ద్వారా హృదయము ఆవతల వైపున్న నిజమైన దేవుడిని చేరుకుని అక్కడే శాశ్వతముగా నిలవాలి .దానికి సరిఅయిన హృదయ భావనను నిజమైన దేవుడి సృష్టి అయిన సమాజమునకు ఇవ్వాలి . నీవు అందించిన హృదయ భావన లో నీకు మూడింట ఒక ఒక వంతు  మరియు సమాజమునకు రెండు వంతులు చెందుతుంది . 
      నిజమైన దేవుడికి పేరు లేదు . రూపము లేదు . భావన లేదు . నిజమైన దేవుడు ఏదీ ఇవ్వడు -అడగడు.అయితే మధ్యలో దేవుళ్ళు లాగా కనిపించే దేవుళ్ళను సృష్టించినది కూడా హృదయము అవతలి వైపున్న నిజమైన దేవుడే అన్న సత్యము తెలుసుకోవాలి.మధ్యలో దేవుళ్ళ ఉనికి మనిషి తన విచక్షణ కోసము మరియు బరి తెగించకుండా ఉండుట కోసము .     
     దేవుళ్ళ లాగా కనిపించే ఈశ్వరుడు -జీసస్ -అల్లా పట్ల తటస్థ ఉన్నత భావన లేకుండా మన హృదయము అవతల వైపున్న నిజమైన దేవుడిని చేరుకోలేము .
     అదే దైవ సంకల్పము .
     Anyone who is supposed to be divine at first is satan.
     Truthful god is only at next which is beyond everyone's sense.
     GOD IS NOT MIND.
     GOD IS SENSE BEING MIND.
     GOD LAUGHS AT THOSE WHO MIND HIM WITHOUT USING ONE'S SENSE.
     VEDA(the oldest knowledge) CLEARLY SAID ABOUT STRAIGHT-CROSS-CURVE SENSE TO REACH GOD.
     IHAM MEANS STRAIGHT-CROSS-CURVE SENSE BUT NEITHER STRAIGHT SENSE NOR CROSS SENSE NOR CURVE SENSE ALONE.
     IF THERE IS NO IHAM,THERE IS NO PARAM.
       

            

Comments