ONE SHOULD LEAVE LITTLE BIT OF SELF-VOICE FOR MORAL(GOOD) SOCIETY LIKE M K GANDHI.
నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు ? అనే మాట ఆబ్జెక్టివ్ కనుక నేర పూరితము .
నవ్విన నాప చేను పండుతుంది అనే మాట సబ్జెక్టివ్ కనుక సక్రమము .
--------------------------------------------------
ప్రజలారా !
వైద్యులు రోగము లను దూరము చేస్తూనే ఉన్నారట . అయినా రోగములు ఇంకా ఉన్నాయట .
పోలీస్ వారు న్యాయమును అందిస్తూనే ఉన్నారట . అయినా అన్యాయము లు ఇంకా ఉన్నాయట .
భోధకులు జ్ఞానమును అందిస్తూనే ఉన్నారట . అయినా అజ్ఞానము ఇంకా ఉన్నదట .
అబ్బా ! ఎంత చక్కటి నిజమో మరియు /లేదా సత్యమో కదా .

భౌతిక వాదమునకు ఆధ్యాత్మిక వాదము కలవక పోతే సంపూర్ణ హృదయ భావన ఎలా అవుతుంది ?
కనుక వైద్యులు ,పోలీస్ వారు మరియు భోధకులు భౌతిక భావన (ఉన్నది ఉన్నట్లు మరియు లేనిది లేనట్లు )కు ఆధ్యాత్మిక భావన (ఉన్నది లేనట్లు మరియు లేనిది ఉన్నట్లు ) కలిపే రెండు ఆలోచనల పద్ధతి అమలులో పెట్టాలి .
అప్పుడే వ్యక్తిగత స్వార్ధము సామాజిక స్వార్ధముగా మారుతుంది . దానికి మంచి ఫీలింగ్ -చెడు రూపము కలిగి ఉండుట మూలము .
-----------------------------------------------------
చలం ,శ్రీ శ్రీ ,ఆరుద్ర లాంటి సాహిత్య కారులు సమాజము గురించి మంచిగా రాసారు కాని వారికి ఆధ్యాత్మిక భావన లేమితో గాంధీ మాదిరిగా మంచి ఫీలింగ్-చెడు రూపము కలిగి లేరు . కనుక చరిత్రలో నిలువరు . అయితే గాంధీ తాను మంచి ఫీలింగ్ -చెడు రూపము కలిగివుంటే తనను అపరిపక్వ సామాజికులు హత్య చేస్తారని తెలిసి కూడా హత్య కావించబడిన తరువాత శాశ్వతముగా చరిత్రలో నిలిచి పోయాడు .
గాంధీ సమాజము కోసము కొంత స్వార్ధము వదులు కున్నాడు .
చలం ,శ్రీ శ్రీ మరియు ఆరుద్ర లాంటి సాహిత్య కారులు సమాజము కోసము ఏమీ వదులుకోలేదు .
అదీ తేడా .

Comments