LAST HAS ITS LAST WITHIN. SO TUNE MIND WITH HEART TO BE SUCCESSFUL.

భారత జాతీయ కాంగ్రెస్ విధానము పూర్తిగా చెడును పెంచి పోషించి దానంతట అది నిర్మూలన చేసుకునేలా ఆధ్యాత్మిక విధానము . ఒక విధముగా చెప్పాలంటే హోమియో పతి విధానము .
ప్రతిపక్ష బిజెపి మరియు టిడిపి విధానము చెడును విభాజ్యము చేసే సామాజిక విధానము . ఒక విధముగా చెప్పాలంటే అల్లోపతి విధానము . 
-----------------------------------------------------
చెడు చేసే వారికంటే చెడును చూస్తూ ఏమీ చేయకుండా ఉండే వారే సమాజము పతనము చెందుతుంది . 
అందువలన 'పరోక్ష ముగా తిలకించే  వారిని పరోక్షముగా తిలకించడమే ' ఆధ్యాత్మిక విధానము . 
ఆధ్యాత్మిక ఆలోచన వలన సమాజము అభివృద్ది చెందుతుంది . 
మరణించిన వారికి మరియు ప్రతిరోజు మరణించే వారికి జీవించి ఉన్న వారు మరణించినట్లు .
కనుక ప్రజలకు 'సామాజిక మనసునుండి పుట్టే ఆధ్యాత్మిక ఆలోచన' అనగా వున్నవారు లేనట్లు మరియు లేని వారు వున్నట్లు ఆలోచన కావాలి . అది అందచేసేది భారత జాతీయ కాంగ్రెస్ .
భారత జాతీయ కాంగ్రెస్ వింతగా కనిపించి చివరి దశలో సరిగా ఉంటాము . ఎందుకంటే నోటితో గెలిచే ప్రతిపక్షాలను వారి నోటితో గెలవాలి . అంటే outsmarting చేస్తాము . 
ప్రతి పక్షాలు సరిగా కనిపించి చివరి దశలో వింతగా వుంటారు . ఎందుకంటే నోటితో పని చేసే వారు చివరి దశలో నోటిని మరియు చేయిని రెంటిని కలపటములో ఓడిపోతారు . 
కనుక భారత జాతీయ కాంగ్రెస్ కు ఓర్పు మరియు సహనము అనే రెండు లక్షణములు సమాజములో తప్పని సరి. 
      
     
   

Comments