ACTION IS WHAT ONE DOES AT ANY MOMENT.ACTION IS DIFFERENT FROM WORK(VOICE)(CURRENCY).

ఏమి పని చేస్తూ వుంటారు ? అంటే చేతితోనా ?నోటితోనా ?అన్న సందేహము కలుగుతుంది . అయితే పని అంటే చేయి మరియు నోరు రెండూ కలపాలి .  
నేను నటులకు నటుడిని .నటన అంటే సత్యము . కనుక నటులు సత్యవంతులు . 
-------------------------------------------------- 
వ్యాపార వస్తువు మరియు వ్యాపారి వేరు వేరు కాదు .
-------------------------------------------------- 
అందువలన నేను పోలీస్ లకు పోలీస్ ను .పోలీస్ అంటే నేరము . కనుక పోలీసులు అసాంఘికులు .  
మరియు నేను న్యాయమూర్తులకు న్యాయమూర్తిని .న్యాయమూర్తి అంటే అన్యాయము . కనుక న్యాయమూర్తులు అసాంఘికులు .   

Comments