We have to BE REVERSE TO THOSE WHO APPEAR AND LATER APPLY COMPLEXITY.
మనసు కష్ట పెట్టే వారిని కష్ట పెడుతూ సుఖపెడితే వారి తిక్క కుదిరి సుఖ పెట్టటము కాని లేదా సుఖ పడటము కాని చేస్తారు .
మాట నిలకడ లేని వారిని మాట నిలకడలేకుండాగా-హీనాతి హీనముగా ప్రవర్తిస్తే వారి తిక్క కుదిరి మాట నిలకడగా కాని లేదా ఘనాతిఘనముగా వుంటారు .
మాట నిలకడ లేని వారిని మాట నిలకడలేకుండాగా-హీనాతి హీనముగా ప్రవర్తిస్తే వారి తిక్క కుదిరి మాట నిలకడగా కాని లేదా ఘనాతిఘనముగా వుంటారు .
Comments