దానికి పోలీస్ వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థ రెండూ అడ్డుగా వున్నాయి.

సరియిన ఆలోచనలు అంటే ఇతరుల వద్ద ఎదుటి వ్యక్తిని ఆలోచించే విధముగా వుండాలి.
సరియిన మనసు అంటే ఇతరుల వద్ద ఎదుటి వ్యక్తికి మనసు కలిగించే విధముగా వుండాలి.
సరిఅయిన భావన అంటే ఇతరుల వద్ద ఎదుటి వ్యక్తికి భావము కలిగించే విధముగా వుండాలి.
సరిఅయిన హృదయము అంటే ఇతరుల వద్ద ఎదుటి వ్యక్తికి హృదయము కలిగించే విధముగా వుండాలి.
  

Comments