Subject diversion is criminal.

చర్చలో (సంభాషణలో ) ఎదుటి వ్యక్తిని ప్రశ్నిస్తే అతను ఇంకొక వ్యక్తి ని సంభాషణలోకి తీసుకు రాకూడదు . 
విషయ చర్చకు రూల్స్ ఉన్నాయి . 
చర్చ ,భోధన ,వివరణ మరియు విశ్లేషణ /శోధన అంటే నాలుగు అంశాలు తరగతి గదిలో బాగా జరగాలి . 

Comments