MY BELOW-SAID WORDS ARE CONSISTENT THOUGHTS BY NONLINEAR VOICE AS WELL AS BETTER OVER THE-BEST-OF-THE-BEST. ARE NOT THEY SO?

ధర్మబద్ధ మైన న్యాయము మొదట ,తరువాత............... మరియు చివరి విషయము లపై పనిచేస్తుంది .
----------------------------------------------------------
మొదట విషయము దృశ్య-శ్రవణ ప్రధానము . 
తరువాత విషయము సామాజిక -మానసిక ప్రధానము .
చివరి విషయము భౌతిక -ఆధ్యాత్మిక ప్రధానము . 
---------------------------------------------------------
సామాజిక చెడులకు మూలము-లక్షణము మానసిక విషయమునకు మరియు ఆధ్యాత్మిక విషయమునకు మధ్య జననము.
---------------------------------------------------------
వీధి చివరి అసాంఘికుల యొక్క అసాంఘిక కుట్ర తరువాతి -చివరి విషయములలో బహిర్గతమై అది వారి ఆదాయ క్షీణత కన్నా సామాజిక -కుట్ర  ఎక్కువగా ఉంటుంది . 
ఆదాయము అనగా సామాజిక-మానసిక విషయములో నలుగురి  ప్రశ్న -జవాబు ల చర్చ ,తదనంతర భోధన,వివరణ మరియు విశ్లేషణ. 
సామాజిక కుట్ర అనగా భౌతిక -ఆధ్యాత్మిక విషయములో నలుగురి ప్రశ్న -జవాబుల చర్చ ,తదనంతర భోధన ,వివరణ మరియు విశ్లేషణ. 
---------------------------------------------------------
ఆదాయ క్షీణత మరియు సామాజిక కుట్ర అనేవి చెడు హృదయ -భావన నుండి పుట్టినవి . 
అవి హీనాతి -హీనము మరియు ఆత్మ హత్యా సదృశ్యము . మాట -నిలకడ లేని పిచ్చి తనమును కలుగ చేస్తాయి . 
---------------------------------------------------------
మాట చివరన "   అని నేను అడుగుతున్నాను /చెపుతున్నాను "   వలన అనవసరమైన వాదనలు నశించి సామాజిక కుట్ర మరియు ఆదాయ క్షీణత సమసిపోతాయి . 
---------------------------------------------------------
సమాజములో చెడు వ్యక్తి హృదయ భావన నుండి పుడుతుంది . 
దానికి పరిష్కారము సూటితనము -కుటిలత్వము -చపలత్వము మూడు కలిగి స్తానికముగా-సామాజికముగా సామాజిక -చెడులను నిర్మూలన చేయాలి . 
----------------------------------------------------------
సామాజిక చెడులకు పరిష్కారము మిడి మిడి జ్ఞానము కాదు . 
సామాజిక చెడులకు పరిష్కారము అసాంఘికత కాదు . 
సామాజిక చెడులకు పరిష్కారము సూటితనము -కుటిలత్వము -చపలత్వము తో కూడిన స్తానికత్వసమాజము ఒక్కటే పరిష్కారము . 
--------------------------------------------------------
వ్యక్తిగత వృత్తి మరియు సామాజిక ప్రవృత్తి ప్రతి పౌరుడు కలిగి ఉండవచ్చు . 
అయితే రాజనీతి -ప్రభుత్వ పాలన లో ప్రతి పౌరుడికి భావ వ్యక్తీకరణ చేసే హక్కు -భాద్యత లేదు . 
పై విషయమును పోలీసులు -వారి ప్రజలు గ్రహించగలరు.
---------------------------------------------------------
ఇప్పటి వరకు వోట్ బలము మరియు దైవ బలము లేకుండా ప్రజలపై భాద్యత లేని అధికారము చలాయించినధి వీధి చివరి అసాంఘికులు కాదా ?
చాలు .చాలు .ఇంకెంత మాత్రము భాద్యత లేని అధికారము భారత దేశ ప్రజలపై కుదరదు . 

Comments