FOLLOWING IS THE VEDA-VEDANGA SASTRA. BY BECOMING DIVERSE IS TO BE SAME AT FIRST AND SAME-TO-SAME AT NEXT. CHANGE IS NEVER-ENDING. BE THE CHANGE YOU WISH TO SEE IN WORLD. THINK TWICE(FIRST AND NEXT).

 మంచి నుండి చెడుకి మరియు చెడు నుండి మారుతున్న సమాజమునకు స్థితి గతులు: 
     మంచి(నైతిక ) వ్యక్తి ఎదుటి మంచి(నైతిక ) వ్యక్తితో మంచి(నైతిక ) భావన మాత్రమే వ్యక్తము చేయాలి . 
     అలాగే చెడు(అనైతిక ) వ్యక్తి ఎదుటి చెడు(అనైతిక ) వ్యక్తితో చెడు(అనైతిక ) భావన మాత్రమే వ్యక్తము చేయాలి.
     మంచి వ్యక్తి చెడు భావన వ్యక్తము చేయుట నేరము . 
     చెడు వ్యక్తి మంచి భావన వ్యక్తము చేయుట నేరము . 
---------------------------------------------------------
     మంచి వ్యక్తి అనగా క్రిమినల్ కేసులు లేని వ్యక్తి . 
     చెడు వ్యక్తి అనగా క్రిమినల్ కేసులు గల వ్యక్తి . 
----------------------------------------------------------
      పోలీసులు కూడా  సామాజిక ప్రభుత్వము దృష్టిలో చెడు వ్యక్తులు క్రిందకే వస్తారు.
      కనుక ప్రస్తుత మారుతున్న సమాజములో పోలీసులు కూడా మంచి భావన వ్యక్తము చేయుట నేరము . 
--------------------------------------------------------
--------------------------------------------------------
---------------------------------------------------------
1. పూర్తి స్థాయి పోలీస్ సంస్కరణలు :     
    అందువలన చెడు వ్యక్తిని పరిష్కరించుట కొరకు వారి ఆలోచనలు ,వారి మనసులు ,వారి భావనలు మరియు వారి హృదయములు నలుగురి మంచి వ్యక్తుల గ్రూప్/పార్టీ /కంపెనీ ప్రశ్నలకు గురి చేస్తే క్రిమినల్ కేసులు కల చెడు వ్యక్తులను సమాజమే మానసిక శిక్షకు గురి చేస్తుంది .
     లేనిచో అంతులేని విధముగా పోలీస్ స్టేషన్ లలో కొత్త కేసులు ప్రతి రోజూ నమోదు అవుతూనే వుంటాయి .క్రైమ్ రేట్ అలాగే వర్ధిల్లుతూ పెరుగుతూ వుంటుంది . 
---------------------------------------------------------   2. పూర్తి స్థాయి ఎన్నికల సంస్కరణలు :    
 రాజనీతి /రాజకీయములు/పార్టీలు అంటే నైతిక ప్రజా సంక్షేమము మరియు సమ భావన కలిగిన దైవికమైన  ప్రభుత్వ సంపాదన .
     రాజనీతి /రాజకీయములు/పార్టీలు అంటే ప్రభుత్వ పాలన మరియు పోలీస్ నేర అభియోగములు ఎంత మాత్రము కాదు .
      రాజనీతి అనగా మార్పును ఆలోచనలో -మనసులో మాత్రమే కలిగి ఉండుట . 
      రాజనీతి అనగా మార్పును కోరుతూ వ్యక్తీ కరణ చేయుట కాదు . రాజకీయ పార్టీ లు స్థాపించే వారు /నడిపే వారు పై విషయమును గ్రహించాలి .      
      బహుజన సమాజములో ఏదైనా పార్టీ /వ్యక్తి మార్పును కోరుతున్నారంటే వారు మార్పు నిరోధకులుగా ప్రతి ఇద్దరి మధ్య చర్చలో తేలుతారు .
     బహుజన సమాజములో ద్విజన హృదయ భావన నిలుస్తుంది.దానినే "  పవిత్రమైన వోట్ ముద్ర"  అంటారు.దాని చుట్టూనే ప్రపంచములో రక రకాల రూపములలో ప్రభుత్వ పాలన నడిచింది.నడుస్తోంది .ఎప్పటికీ నడుస్తూనే వుంటుంది . 
     పై మాటలు ప్రపంచములో ప్రతి ఒక్క వ్యక్తి /పార్టీ తెలుసుకోవలసిన ముఖ్య విషయము .     
---------------------------------------------------------  
3.పూర్తి స్థాయి సమాచార సంస్కరణలు:   
    అలాగే సమాచార పత్రికలు అంటే ప్రభుత్వ శాఖల పధకాల రూపకల్పన -అమలు-మెరుగు,చర్చ ,వివరణ మరియు/లేదా విశ్లేషణ నిర్వహణ చేసి వాటిని ఆ యా వర్గాల ప్రజలకు మాత్రమే తెలియచేసి మెరుగైన ప్రపంచ సామాజిక -ఆర్ధిక వ్యవస్థకు దోహదము చేసే గురుతర భాద్యత కలిగిన వ్యాపారము/వృత్తి .
       అంతే గాని నేరముల యొక్క సమాచారము,ప్రమాదముల యొక్క సమాచారము,అవినీతి యొక్క సమాచారము వార్తా పత్రికలు ప్రచారము చేయకపోయినా వాటికి సంబంధించిన ప్రభుత్వ ఏజెన్సీలు వారి యొక్క నైతిక -చట్ట భాద్యత నుండి తప్పించుకోలేవు . 
       ప్రపంచ వార్తా పత్రికలకు మరియు టీవీ ఛానల్ లకు ఎందుకొచ్చిన నేరము -ప్రమాదము -అవినీతి న్యూ సెన్స్? "  అని నేను అడుగుతున్నాను " .  
 -------------------------------------------------------   
4. పూర్తి స్థాయి నైతిక సంస్కరణలు :   
   సినిమా రంగ వ్యవస్థ ,ప్రభుత్వ శాఖల వ్యవస్థ ,న్యాయ వ్యవస్థ మరియు విద్యా వ్యవస్థ మధ్య సమీకరణలు వ్యాపార పరమైనప్పటికీ నైతిక ప్రజా సంక్షేమమును మరియు దైవికమైన ప్రభుత్వ సంపాదన లక్ష్యముగా చట్టమును సమీక్ష చేసి సవరణ MORAL CONSUMPTION పెరిగేలా కృషి చేయాలి . 
------------------------------------------------------             
      
      

    

Comments