devadasu
జగమే మాయ . అయితే మనిషి మాయ మాత్రము కాదు .కాకూడదు .
కనుక మనిషి ఈ నిరంతర చలన జగత్తులో తన జీవిత క్లైమాక్స్(చరమాంకము)ను తన జీవిత ఇంట్రడక్షన్ (పరిచయము )గా తీసుకుంటే అపుడు సత్యములో -ఆఖరి క్షణ విజయము సాధించ గలడు .
Life is by technique.
2.మనిషి మొత్తము ఆలోచన లోతు 100% అనుకుంటే అందులో మనిషి 66% మాత్రమే భావ వ్యక్తీకరణ సాధ్యము . మిగతా 33% ఆలోచన లో మొదటి సగ భాగము ఎదుటి వ్యక్తి యొక్క సందేహ నివృత్తి కోసము ఆలోచన చేయాలి . మిగతా రెండవ సగ భాగము ఎదుటి వ్యక్తి ఆలోచనను తాను మిళి తము చేసుకోవడానికి వినియోగించాలి .
ఆ విధముగా సమతుల్యత ,సమభావన మరియు సునిశితము కలిగి ప్రశ్న -జవాబు చర్చ ,భోధన ,విశ్లేషణ మరియు వివరణ పొందాలి .
SO VOICE ONE'S THOUGHT UPTO 66% OF ITS SELF-MIND LEVEL.
LEAVE ONE-HALF SELF-MIND LEVEL OF 33% TO CLARIFY OTHER'S DOUBTS.
HAVE OTHER-HALF SELF-MIND LEVEL OF 33% TO ABSORB OTHER'S THOUGHTS.
THAT ENDS COMPLETE SESSION OF Question & Answer DISCUSSION,SUBJECT INSTRUCTION,ANALYSIS AND EXPLANATION.

Comments