Words should be applied to self at first for application on others at next.Words should not be sold or believed. SELL PRODUCTS BUT NOT WORDS. BELIEVE OTHER PERSON/S BUT NOT WORDS.

కంప్యూటర్ పని నాలుగు మాటలు మరియు నాలుగు స్వరాలు . 

అక్షరములు 8 స్వరాల మాటలు గా కంప్యూటేషన్ జరుగుతుంది . 
మాటలు  వాక్యముగా కంప్యూటేషన్ జరుగుతుంది .

 కనుక సమైక్య -ఆంధ్ర వాదులు నిజమైన సమైక్యము గురించి ఆలోచన కలిగివుంటే మొదట తెలుగు అక్షరముల మరియు మాటల గురించి భావము పెంచుకోవాలి . 

భావము పెరుగకుండా భాషా సమైక్యత అర్ధము లేనిది . 

అక్షరము శీల వంతము మరియు మాట గుణవంతము చేసే ప్రయత్నము లేకుండా భాషా సమైక్యత అంటే నేతి బీరకాయ లో నేయి గురించి ఆందోళన చేయటమే . 

మనకు వాక్ స్వాతంత్రము ఉన్నది . కాని భావ స్వాతంత్రము ఇంకా కలుగ లేదు . భావ స్వాతంత్రము ను వాడుక ద్వారా కలుగ చేసుకోవాలి . 

భావ స్వాతంత్ర పోరాట విజయమే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు . 

భావ స్వాతంత్ర ము ద్వారా నే తెలుగు జాతికి భాషా సమైక్యత సిద్ధిస్తుంది . 

మనము అక్కడ కొరకు తిరిగి ఇక్కడ ఉండాలి .

Comments