IT IS SORRY THAT WE HAVE GOT MANY VOICE EXECUTIVES BUT FEW VOICE DESIGNERS.

మాట విషయ మనస్తత్వముతో మాటలాడినా మాటలాడిన మాట(వాక్యమున)కు భావము రెండు విధములు .
ఒకటి సకారాత్మక ప్రతిక్రియ . 
రెండవది నకారాత్మక ప్రతిక్రియ .

సమైక్య -ఆంధ్ర వాదులు తెలంగాణా వాదుల మాదిరి రోజు వారీ -వారము వారీ సంపాదన పరులు కారు .

కనుక సమైక్య -ఆంధ్ర వాదులు కడుపుకు సరి పడా తిని వారి మాటలకు ' వాదనను మించిన సంపూర్ణ భావము ' కలిగే విధముగా వాడుక భాష ను అభివృద్ధి చేసుకోగలరు.

ఏమి మాటలు మాటలాడారో మాత్రమే కాదు ఎవరు ఎవరితో ఆ మాటలు మాటలాడినారు అన్న విషయము భావము ను మార్పు చేస్తుంది . 

   






  

Comments