SEEMA-ANDHRA AND TELANGANA ARE NOT GETTING DIVIDED SOCIALLY AND PSYCHOLOGICALLY. DIVIDE IS ONLY PHYSICAL AND GEOGRAPHIC.

బిచ్చము అనగా అర్హత లేని అడుగుట. 

ప్రేమ అనగా అర్హత కలిగిన అడుగుట .

బిచ్చము (అర్హత లేని అడుగుట )(unmerited asking) తో ప్రపంచములో జయము పొందలేము . 

ప్రేమ(అర్హత కలిగిన అడుగుట )(merited asking) తో  ప్రపంచములో  జయము పొందవచ్చు . 

----------------------------------------------------------
సమైక్య -ఆంధ్ర వాదులు చేసేది అర్హత లేని అడుగుట . 

తెలంగాణా వాదులు చేసేది అర్హత కలిగిన అడుగుట . 



Comments