Word should have face,voice and sense.
ప్రపంచాగ్ని నాణేనికి రెండు వైపులుగా ఉన్న అసాంఘికత మరియు నిరాశా వాదము నుండి పుట్టినాయి .
కనుక ఆశా వాదము మరియు సాంఘికత తప్పక నిలుస్తాయి .
వ్యక్తి మాట అనేది నలుగురిలో అమ్మకమునకు లేదా నమ్మకమునకు పెట్టేది కాదు .
వ్యక్తి మాట తనకు కలిగించుకొని ఇతరులకు కలిగించాలి.
ఈ బ్లాగ్ ద్వారా నేను చేస్తున్న పని అదే .
నాకు నేను మంచిగా ఉండి ఇతరులకు మంచిగా ఉండాలి.

Comments