IT IS NOT ENOUGH FOR ALL TO KNOW ALL.

అందరికీ అన్నీ తెలుసుట . 
కనుక నేను బ్లాగ్ వ్రాయవలసిన అవసరము లేదా ?
అందరికీ అన్నీ తెలిస్తే సరిపోదు . హీరో విలన్ గా మారకుండా ప్రతి ఒక్కరి జీవిత కథలో అందరూ చూసుకోవాలి .

నేను అందరినీ దరి చేర్చే మారాజుని . 
ఆఖరున కొద్దిమందిని (20 మందిని ) నేను ఆ  దరిని చేర్చమని అడగాలా వద్దా ?

Comments