SATISFACTORY REPLY MEANS ENLIGHTENMENT.

ఒక వ్యక్తి తనను తాను తగ్గించుకోవడము వలన హెచ్చించ బడుదురు .
ఒక్కో సారి తనను తాను హెచ్చించుకోవలసిన అవసరము ఏర్పడుతుంది .

ఒక్కో సారి తీపి చేదు అవుతుంది .
మరొక సారి చేదు తీపి అవుతుంది .

కనుక మనిషి సంక్లిష్టతను మరియు పరిపూర్ణతను రెండింటిని ఆలవలరుచుకుంటే పర బ్రహ్మ తత్వమును దర్శించ గలుగుతాడు .
అహంకార భావమును మరియు ఆత్మ న్యూనత భావమును రెండూ పోయి సమతుల్య స్థితి ని అనుభవించ గలుగుతాడు .
 
    

Comments